OM SAI MASTER
ఓ మాస్టర్! మేము మీతోనే ఉంటాము !
సాయి మాస్టర్
మేము మీ భక్తులము!
మీ చరణాశ్రితులము!
జాతి మతాలకు దూరంగా ఉందామని
కులాలు మతాలు చెరిపేద్దామని
మా బాడ్జీ ల దడుల మధ్య నుంచుని మరీ
మే మెన్నటికి చెప్పము!
ఓ మాస్టర్! మేము మీతోనే ఉంటాము !
మా బాడ్జీ గొప్పదంటే
మా బాడ్జీ ఎక్కువదని
ఓ కొత్త చాతుర్వర్ణం
మే మెప్పుడూ సృస్టించము!
ఓ మాస్టర్! మేము మీతోనే ఉంటాము !
---మన్నవ satyam
మా బాడ్జీ గొప్పదంటే
మా బాడ్జీ ఎక్కువదని
ఓ కొత్త చాతుర్వర్ణం
మే మెప్పుడూ సృస్టించము!
ఓ మాస్టర్! మేము మీతోనే ఉంటాము !
---మన్నవ satyam
No comments:
Post a Comment