Friday, February 24, 2012

ఓ మాస్టర్! మేము మీతోనే ఉంటాము !

OM SAI MASTER


 మాస్టర్మేము మీతోనే ఉంటాము !

సాయి మాస్టర్

మేము మీ భక్తులము!
మీ చరణాశ్రితులము! 
జాతి మతాలకు దూరంగా ఉందామని
కులాలు మతాలు చెరిపేద్దామని
మా బాడ్జీ  దడుల మధ్య నుంచుని మరీ
మే మెన్నటికి చెప్పము
 మాస్టర్మేము మీతోనే ఉంటాము !
మా బాడ్జీ గొప్పదంటే



మా బాడ్జీ ఎక్కువదని

ఓ  కొత్త  చాతుర్వర్ణం 


మే    మెప్పుడూ  సృస్టించము!



 మాస్టర్మేము మీతోనే ఉంటాము !


                                     ---మన్నవ satyam

SAILOKAM: MANNAVA SATYAM FACEBOOK VEDIO

SAILOKAM: MANNAVA SATYAM FACEBOOK VEDIO : OM SAI MASTER MANNAVA SATYAM FACEBOOK VEDIO https://www.facebook.com/mannavasaty...

Followers